Revanth Reddy: ధరణి పోర్టల్‌తో టీఆర్ఎస్ భూదందా

Revanth Reddy: ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి

Rama Rao
Updated on: 7 March 2022 4:32 PM IST
TPCC Chief Revanth Reddy Comments Dharani Portal | TS News Today
X

Revanth Reddy: ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి

Revanth Reddy: తెలంగాణలో ధరణి పోర్టల్‌తో టీఆర్‌ఎస్ పెద్దలు భూ దందా చేస్తున్నారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కీసర మండలం రాంపల్లి దాయరలోని బాల వికాస కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి రేవంత్ హాజరయ్యారు. ఈనెల 14 నుండి నాలుగు రోజుల పాటు సర్వోదయ సంకల్ప పాదయాత్ర చేపడుతున్నామన్నారు. నాలుగు రోజుల పాటు సుమారు 600 కిలోమీటర్ల మేర జరిగే పాదయాత్రలో కాంగ్రస్ పార్టీ ప్రజలకు చేసిన లబ్ధి పనులపై ప్రజలను మేలుకొల్పాలని రేవంత్ రెడ్డి కోరారు.

Rama Rao

Rama Rao

Next Story