Dharani: ఈ నెల 17 వరకు ధరణి దరఖాస్తుల గడువు పెంపు

Dharani: దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన

Shashank Gullapelli
Published on: 11 March 2024 8:41 PM IST
Dharani Application Deadline Has Been Extended Till 17th Of This Month
X

Dharani:ఈ నెల 17 వరకు ధరణి దరఖాస్తుల గడువు పెంపు

Dharani: ధరణి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డ్రైవ్‌ను ఈ నెల 17 వరకు పొడిగిస్తున్నట్లు కమిటీ సభ్యులు సునీల్ తెలిపారు. భూ యజమానుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల 40 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. లక్ష దరఖాస్తులకు నివేదికలు తయారయ్యాయని చెప్పారు. డ్రైవ్ మొదలైన తర్వాత సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని వెల్లడించారు. మరో రెండు మూడు నెలల్లో శాశ్వత పరిష్కారం లభిస్తోందన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story