Top
logo

You Searched For "Weather Department"

రుతుపవనాలకు తోడైన అల్పపీడనం..ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు!

10 Jun 2020 1:42 AM GMT
నైరుతి రుతుపవనాలతో పాటు అల్పపీడనం తోడు కావడంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

నైరుతిపై చల్లని కబురు.. ఏపీకి మూడు రోజుల్లో రాక

7 Jun 2020 2:03 AM GMT
నైరుతి రుతువపనాలపై వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. దేశంలోకి ఇవి ప్రవేశించినా ఎండల తీవ్రత తగ్గకపోవడంతో ఇబ్బందలు పడుతున్న జనాలకు ఈ విషయం కాస్త తీపి ...

నైరుతి రాక కొంత ఆలస్యం కావచ్చు: వాతావరణ శాఖ

22 May 2020 4:07 AM GMT
ఈ సారి నైరుతి రుతుపవనాలరాక ఆలస్యం కానుంది.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు

21 May 2020 12:34 PM GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

Amphan Cyclone: ఉంఫాన్ తుఫాను తీరం దాటేది ఇక్కడే..

20 May 2020 5:55 AM GMT
ఉంఫాన్ తుఫాను ఈ మధ్యాహ్నం లేదా సాయంత్రం బెంగాల్‌లో ల్యాండ్‌ఫాల్ (తీరం దాటడం) అవుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.

అతి తీవ్ర తుపానుగా మారిన 'అంఫన్‌'

18 May 2020 2:35 AM GMT
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర తుఫాన్ అంఫన్‌ మరింతగా బలపడి తీవ్రం కానుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

తీవ్ర తుఫానుగా అంపన్.. ఏపీలో భారీ వర్షాలు

17 May 2020 2:34 AM GMT
మూడు రోజుల కిందట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారి తర్వాత తుఫానుగా రూపాంతరం చెందింది.

ఏపీలో ఎంఫాన్ తుపాను ముప్పు.. వార్తల్లో నిజం లేదు : వాతావరణ శాఖ

6 May 2020 7:49 AM GMT
ఏపీలో ఎంఫాన్ తుపాను ముప్పు పొంచి ఉందన్న వార్తల్లో నిజం లేదని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీకి ఎంఫాన్ తుపాను ముప్పు తప్పిందని అధికారులు పేర్కొన్నారు....

నేడు, రేపు ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం..

6 May 2020 4:36 AM GMT
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగులు

4 May 2020 3:49 AM GMT
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండడం వల్ల వచ్చే మూడు రోజుల ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్‌ వాతావరణ శాఖ వెల్లడించింది.

Rain alert : ఏపీ వైపు దూసుకొస్తున్న భారీ తుపాన్.. ఎంఫాన్ గా నామకరణం

3 May 2020 1:14 PM GMT
తెలుగు రాష్ట్రాలకు భారీ తుపాను ముప్పు పొంచి ఉంది.

తెలంగాణ రాష్ట్రానికి వ‌ర్ష సూచ‌న‌

2 May 2020 4:47 AM GMT
తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అకాలు వర్షాలు కురుస్తాయని వారు స్పష్టం చేసారు.