logo

You Searched For "Water"

నిండు కుండను తలపిస్తున్న శ్రీరాంసాగర్

21 Oct 2019 6:06 AM GMT
భారీగా కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నీటితో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండడంతో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వరదల కారణంగా 900మందికి డెంగ్యూ..

15 Oct 2019 6:11 AM GMT
వరదల కారణంగా 900మందికిపైగా డెంగ్యూ సోకినట్లు తెలుస్తుంది. ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఒక్క పాట్నాలోనే 900మందికి వ్యాధి సోకినట్లు తేలింది.

రానున్నమూడు రోజుల్లో గ్రేటర్లో మంచి నీటి ఎద్దడి

14 Oct 2019 9:15 AM GMT
గ్రేటర్ హైదరబాద్ ప్రజలు మూడురోజులు నీటి ఎద్దడిని ఎదురుకోబోతున్నరు. వారి దాహార్తి తీర్చడంలో ముఖ్య పాత్ర పొషిస్తున్న గోదావరి నీటి సరఫరా మూడు రోజులపాటు నిలిచిపోనున్నాయి.

శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద నీరు

13 Oct 2019 8:19 AM GMT
శ్రీశైలం డ్యాంకు ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతోంది. దీంతో డ్యాం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉంది. కర్ణాటక, మహారాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృఫ్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కృష్ణానదికి చేరుతుంది.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. రూ.46,675 కోట్లతో

12 Oct 2019 2:18 AM GMT
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. రూ.46,675 కోట్లతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. రూ.46,675 కోట్లతో

శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద.. ఐదోసారి గేట్లు ఎత్తివేత

10 Oct 2019 6:11 AM GMT
శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద.. ఐదోసారి గేట్లు ఎత్తివేత శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద.. ఐదోసారి గేట్లు ఎత్తివేత

హైదరాబాద్‌లో ఎక్కడికక్కడే మురుగునీటి ప్రవాహం

2 Oct 2019 4:26 PM GMT
రాజధానిలో వర్షం తగ్గుముఖం పట్టిందే మురుగు వరద తగ్గట్లేదు. కుండపోత వర్షంతో అతలాకుతలమైన హైదరాబాద్‌లో మ్యాన్‌హోళ్ల వరద కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది....

ఏడాదికి పైగా నీళ్లలో ఉన్నా ఈ ఫోన్‌ పనిచేస్తోంది..ఇదిగో వీడియో!

30 Sep 2019 3:20 PM GMT
నీళ్లలో పడి 15 నెలల తర్వాత దొరికిన ఫోన్‌ పనిచేస్తుందంటే మీరు నమ్మగలరా? ఆశ్చర్యంగా అనిపిస్తోందా? కానీ ఇది నిజం. అమెరికా యూట్యూబర్‌ మైఖేల్‌ బెన్నెట్‌ ఈ...

సర్పంచ్ ఆధ్వర్యంలో జలదీక్ష

28 Sep 2019 12:51 PM GMT
ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం రాంపూర్‌ గ్రామంలో సర్పంచ్‌ రేణుబాయి ఆధ్వర్యంలో గ్రామస్తులు జలదీక్ష చేపట్టారు. కొన్నేళ్లుగా వర్షాకాలంలో గ్రామంలో ఉన్న...

హైదరాబాద్‌‌ అతలాకుతలం.. చెరువులను తలపిస్తున్న కాలనీలు

27 Sep 2019 7:04 AM GMT
-భాగ్యనగరంలో ఎటు చూసిన జల దిగ్బంధం - చెరువులను తలపిస్తోన్న కాలనీలు - కాలువలుగా మారిన రహదారులు - ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి -ఇళ్లల్లోకి వరద నీరు వచ్చేసిన దుస్థితి -మరో రెండు రోజుల వర్ష సూచన నేపథ్యంలో ఆందోళన -మల్కాజ్‌గిరిలో పడవలపై వెళ్లి పాలప్యాకెట్ల పంపిణీ -బేగంపేటలో నీట మునిగిన దేవనర్ అంధుల పాఠశాల - రాజేంద్రనగర్‌లో కాలువలా మారిన ప్రధాన రహదారి

వరదలో కొట్టుకుపోయిన ఆలయం

26 Sep 2019 12:21 PM GMT
విశాఖ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎస్‌ రాయవరం మండలం సోముదేవపల్లి గ్రామంలో వరహానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదికి ఆనుకుని ఉన్న...

Viral Story Video: ఇల్లు మునిగిపోతే.. ఈత సరదా తీర్చుకుంటున్న మహిళ!

26 Sep 2019 6:28 AM GMT
నీళ్ళంటే అందరికీ సరదానే.. నీళ్ళలోకి దిగి ఈత కొట్టాలనే ఆశ చాలామందికి ఉంటుంది. కానీ భయంతోనో.. తెలీని ఇబ్బంది తోనో ఆ పని చేయడానికి సాహసించరు. అయితే, వర్షాలు ఇంటిని మున్చేస్తే తన సరదా తీర్చుకుంటున్న మహిళ.. ఆమె సరదా తీరుస్తున్న భర్త వీడియో ఇప్పుడు వైరల్.. మరి మీరూ చూడండి ఆ సరదా..

లైవ్ టీవి


Share it
Top