Hyderabad: హైదరాబాద్ జలసౌధలో గోదావరి రివర్ బోర్డ్ మీటింగ్

Hyderabad: బోర్డ్ మీటింగ్‌కు హాజరైన ఏపీ, తెలంగాణ అధికారులు

Rama Rao
Published on: 27 April 2022 12:23 PM IST
Godavari River Board Meeting at Hyderabad Jalasoudha
X

హైదరాబాద్ జలసౌధలో గోదావరి రివర్ బోర్డ్ మీటింగ్

Hyderabad: హైదరాబాద్ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ప్రారంభమయ్యింది. 13 వ సారి జరుగుతున్న భేటీలో గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్ లపై అధికారులు చర్చిస్తున్నారు. అయితే గతంలో ఏపీ అధికారులు గైర్హాజరు కావడంతో వరుసగా రెండు సార్లు వాయిదా పడిన బోర్డు మీటింగ్‌కు ఈసారి రెండు రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.

Rama Rao

Rama Rao

Next Story