పెట్రోల్ బంక్‌లో ఘరానా మోసం.. డీజిల్‌లో నీళ్లు... ఆగిపోయిన కార్లు..

Petrol Bunk: ఒకవైపు పెట్రోల్ ధరలు మండిపోతుంటే హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్‌లో కల్తీ డీజిల్ కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Updated on: 6 March 2022 8:30 PM IST
Adulterated Diesel in Hyderabad Petrol Bunk
X

పెట్రోల్ బంక్‌లో ఘరానా మోసం.. డీజిల్‌లో నీళ్లు... ఆగిపోయిన కార్లు..

Petrol Bunk: ఒకవైపు పెట్రోల్ ధరలు మండిపోతుంటే హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్‌లో కల్తీ డీజిల్ కలకలం రేపుతోంది. ఓఆర్‌ఆర్‌ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌లో నీరు కలిసిన డీజిల్ పోయడంతో పలు వాహనాలు అక్కడికక్కడే ఆగిపోయాయి. నాలుగు కార్లు, ఒక బోర్ లారీకి డీజిల్ కొట్టిన కొంతసేపటికే ఆగిపోయాయి. దీంతో అనుమానం వచ్చి చెక్ చేయగా నీరు కలిపిన డీజిల్ కొట్టారని, ఇదేంటని ప్రశ్నిస్తే బంక్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. పెట్రోల్ బంక్ మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story