logo

You Searched For "Tollywood movie news"

సాహో సత్తా! రెండు రోజుల్లో 200 కోట్లు!

1 Sep 2019 2:14 PM GMT
ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన.. విమర్శకుల దాడి.. అన్నిటినీ తట్టుకుని ప్రభాస్ సాహో గా తన సత్తా చాటాడు. రెండోరోజు కూడా కలెక్షన్ల సునామీ సృష్టించాడు. దీంతో రెండు రోజుల్లో 205 కోట్లు సాధించింది సాహో.

దుమ్ము లేపుతున్న 'వార్' యాక్షన్!

27 Aug 2019 11:24 AM GMT
బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు నటిస్తున్న వార్ సినిమా తెలుగు ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. పూర్తీ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉన్న ఈ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

మా ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాల్సిందే!

22 Aug 2019 11:32 AM GMT
సినీ పరిశ్రమలో ఏ ఇద్దరు నటీనటులు కలిసి వరుసగా హిట్ సినిమాల్లో కనిపించినా.. వారి మధ్యలో ఎదో ఉందని గాలివార్తలు పుట్టించడం సహజం.దానికి పెళ్ళైన వారు, కాని వారు అనే బెధమూ ఉండదు. కానీ, ఆ ఇద్దరూ పెళ్లి కానివారైతే మాత్రం ఇక ఆ పుకార్లు బీభత్సంగా షికార్లు చేస్తాయి. ఇప్పుడు ప్రభాస్, అనుష్కలకు సంబంధించి అదే జరుగుతోంది.

సాహో 'బ్యాడ్ బాయ్' మేనియా!

21 Aug 2019 7:03 AM GMT
ప్రభాస్ నటించిన భారీ చిత్రం సాహో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా టీం రోజుకో కొత్త పద్ధతిలో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన బాడ్ బాయ్ అనే పాత రికార్డులు సృష్టిస్తోంది.

బాలీవుడ్ లోకి ప్రణీత!

19 Aug 2019 6:56 AM GMT
ప్రణీత గుర్తుందా? కన్నడ నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి.. కొన్ని హిట్ సినిమాల్లో కూడా చేసింది. పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేదీ లో మెరిసింది.

మెగాస్టార్ టీజర్ నడిపించనున్న పవర్ స్టార్

16 Aug 2019 6:36 AM GMT
మెగాస్టార్ సినిమాని పవర్ స్టార్ నడిపిస్తే ఎలా వుంటుంది. అందులోనూ ఉయ్యాలవాడ లాంటి హిస్టారికల్ కథను పవన్ కళ్యాణ్ చెబితే దాని పవర్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అవును.. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఇష్టపడి.. కష్టపడి చేస్తున్న సైరా మూవీ టీజర్ ని తెర వెనుక ఉండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిపించబోతున్నారు.

మెగాస్టార్ సైరా ఇలా రెడీ అయింది..

14 Aug 2019 2:27 PM GMT
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా షూటింగ్ విశేషాలతో కూడిన మూవీ మేకింగ్ వీడియో ను ఈరోజు విడుదల చేశారు.

లేడీ అమితాబ్.. 13 ఏళ్ల తరువాత మళ్లీ మేకప్!

12 Aug 2019 9:14 AM GMT
లేడీ అమితాబ్ గా తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్న విజయశాంతి తిరిగి మేకప్ వేసుకుంటున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా తో మళ్లీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమయ్యారు.

ఆపండి మీరు మీ డప్పులు.. వాళ్లను పిచ్చోళ్లను చెయ్యొద్దు: హరీష్ శంకర్‌, నానిలపై ఫ్యాన్స్ ట్రోలింగ్

12 Aug 2019 7:33 AM GMT
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ వరుస హీట్స్‌తో దూసుకెళ్తున్నాడు. ఇటివల జెర్సీ సినిమాతో మరోహీట్ తన ఖాతాలో వేసుకున్నాడు నానీ. తాజాగా మరోసారి గ్యాంగ్...

సినిమాల్లో రోజా.. జబర్దస్త్ కి టాటా?

11 Aug 2019 1:00 PM GMT
ఎమ్మెల్యే రోజా టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నరన్న వార్త ఇటీవల వైరల్ అయింది. ప్రముఖ హీరో సినిమాలో ఆమెకు మంచి పాత్ర వచ్చిందనీ, ఆమె కూడా ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారనీ టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సాహోతో సైరా నర్సింహారెడ్డి!

10 Aug 2019 7:21 AM GMT
ఇప్పుడు టాలీవుడ్‌లో రెండంటే రెండే ప్రతిష్టాత్మక సినిమాలు విడుదల కానున్నాయి. ఆ రెండు సినిమాలకోసం అభిమానులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మొత్తాని...

నాగార్జున రొమాంటిక్ షో: మన్మధుడు 2

9 Aug 2019 8:48 AM GMT
నాగార్జున మరోసారి తన రొమాంటిక్ లుక్ తో అదరగొట్టారు మన్మధుడు 2 సినిమాలో. ఈరోజు విదుదలైన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ సినిమాగా ఆకట్టుకునే విధంగా ఉంది. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాని మరో లెవెల్ లో ఉంచింది.

లైవ్ టీవి


Share it
Top