సోనుసూద్‌ రియల్ హీరో - మెగాస్టార్ చిరంజీవి

Samba Siva Rao
Published on: 30 Dec 2020 8:06 PM IST
సోనుసూద్‌ రియల్ హీరో -  మెగాస్టార్ చిరంజీవి
X

లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదలకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న సోనుసూద్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. సోనుసూద్‌ రియల్ హీరో అని కితాబ్‌ ఇచ్చారు.

కరోనా కష్ట కాలంలో దేశ వ్యాప్తంగా పేద ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు. ఈ నేపథ్యంలో సోనుసూద్‌పై రాసిన iam no Messiah బుక్‌ని చిరు ఆవిష్కరించారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story