logo

You Searched For "Telanaga"

టీఆర్ఎస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

19 Sep 2019 12:04 PM GMT
ప్రభుత్వ వైద్యులకు సెలవులు రద్దు చేస్తూ కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విషజ్వరాలు త్రీవంగా ఉండడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల డాక్టర్లకు సెలవులు రద్దు చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

ముత్యంరెడ్డికి ఘన నివాళులు అర్పించిన మంత్రి హరీశ్‌రావు

13 Sep 2019 10:45 AM GMT
దివంగత చెరుకు ముత్యంరెడ్డి.. రైతు బాంధవుడు అని.. ఆయన అడుగుజాడల్లో నడుస్తామని.. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా తొగూట మార్కెట్‌...

శ్రీనగర్‌ నిట్‌ తెలుగు విద్యార్థులకు కేటీఆర్‌ భరోసా

3 Aug 2019 10:59 AM GMT
శ్రీనగర్‌ నిట్‌ తెలుగు విద్యార్థులకు కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. జమ్ముకశ్మీర్‌ కర్ఫ్యూ పై శ్రీనగర్‌ నిట్‌ క్యాంపస్‌లో చదువుతున్న తెలుగు విద్యార్థులు...

ఓటింగ్ మిషన్స్ భధ్రపరచడానికి గోడౌన్ల నిర్మాణం

26 July 2019 3:31 AM GMT
తెలంగాణలో నూతన జిల్లాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీ ప్యాట్ లను భద్రపచడానికి అవసరమైన గోడౌన్ల నిర్మాణంపై ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది....

చింతమడకలో సీఎం కేసీఆర్.. ఫోకస్ మొత్తం హరీశ్ రావు పైనే..

22 July 2019 12:05 PM GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత గ్రామం సిద్దిపేట జిల్లా చింతమడక సభలో పాల్గొన్నారు. కేసీఆర్ రాకతో ఆ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కేసీఆర్...

కొండా కపుల్స్‌కు కమలం వెల్‌కం సాంగ్‌ వినిపిస్తోందా?

19 July 2019 5:02 AM GMT
కొండనైనా పిండి చేసే బలం తమకుందన్నారు. కానీ బండను కూడా కొట్టలేకపోయారు. ఓరుగల్లు కోటలో సత్తా చాటుతామని, పత్తాలేకుండాపోయారు. ఒకానొక ఓటమి, ఆ మాస్‌...

పాలమూరు కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?

19 July 2019 4:40 AM GMT
ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఏటికి ఎదురీదుతోంది కాంగ్రెస్. ఒకప్పుడు కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో, ఇప్పుడు నాయకత్వ కొరత కొట్టోచ్చినట్టు...

ఇందూరు పాలిటిక్స్‌‌ను షేక్‌ చేస్తున్న షాడో ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా?

19 July 2019 2:48 AM GMT
ఆ జిల్లాలో ఆయన మాస్ లీడర్.. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.. ఓటమి ఎరుగని నేతగా.. ప్రజల్లో మంచి ప్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంత పాపులారిటీ ఉన్న ఆ...

కారుణ్య మరణానికి అనుమతి కోరుతోన్న యువ జంట

17 July 2019 9:35 AM GMT
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. పేయింటర్‌గా పనిచేస్తూ అతడు.. కూలీ చేస్తూ ఆమె సంతోషంగా గడిపారు. అయితే వాళ్ల...

అక్కడ మరుగుదొడ్లు ఉపయోగించకపోతే రూ.500 జరిమానా

17 July 2019 6:30 AM GMT
వికారాబాద్ జిల్లా పులిమద్దిలో గ్రామస్తులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ప్రతీ ఒక్కరూ మరుగుదొడ్లను కచ్చితంగా వాడాలని దండోరా...

గురుశిష్యుల మధ్య వైరం భగ్గుమందా?

17 July 2019 5:27 AM GMT
వాళ్లిద్దరు గురు-శిష్యులు. ఒకరంటే ఒకరికి అవినాభావ బంధం. రాజకీయాల్లో గురువులను మించిన శిష్యులుంటారు. ఆ శిష్యునికి గురువు మాటేవేదం. గురువుబాటే మార్గం....

రేపు తెలంగాణ క్యాబినేట్ సమావేశం

16 July 2019 9:28 AM GMT
తెలంగాణ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. కొత్త మున్సిపల్ బిల్లుకు క్యాబినేట్ అమోదం తెల్పనుంది. ఈ చట్టంలో మూడు పాలసీలు ఉన్నాయి.లంచాలు లేకుండా...

లైవ్ టీవి


Share it
Top