హైదరాబాద్‌లో సెకండ్ వేవ్ కరోనా కలకలం

X
Highlights
హైదరాబాద్‌లో సెకండ్ వేవ్ కరోనా కలకలం సృష్టిస్తోంది. ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో 8మందికి కరోనా సోకింది. నలుగురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు కోవిడ్ బారిన పడ్డారు
admin7 Dec 2020 12:30 PM GMT
హైదరాబాద్‌లో సెకండ్ వేవ్ కరోనా కలకలం సృష్టిస్తోంది. ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో 8మందికి కరోనా సోకింది. నలుగురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు కోవిడ్ బారిన పడ్డారు. అయితే, ఇందులో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు రెండోసారి కరోనా వచ్చింది. జూన్‌లో ఒకసారి కరోనా నుంచి కోలుకున్న కానిస్టేబుళ్లకు మరోసారి వైరస్ సోకడంతో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు హడలిపోతున్నారు.
Web TitleSecond wave corona started in Hyderabad
Next Story