logo

You Searched For "Cricket news"

బంతి దెబ్బకు.. అంపైర్ మృతి!

16 Aug 2019 7:38 AM GMT
క్రికెట్ బాల్ తలకు గట్టిగా తాకడంతో నెలరోజుల నుంచి ఆసుపత్రిలో ఉన్న ఓ అంపైర్ మృతి చెందిన సంఘటన గురువారం ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది.

టీమిండియా మాజీ సెలక్టర్ వీబీ చంద్రశేఖర్ (57) ఆత్మహత్య

16 Aug 2019 5:18 AM GMT
భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ సెలక్టర్ వీబీ చంద్రశేఖర్ (57) ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాపారంలో నష్టాలే ఇందుకు కారణంగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

కోహ్లీ చేతికి గాయం

15 Aug 2019 2:57 PM GMT
వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ కుడిచేతి బొటనవేలికి గాయమైంది.

రిటైర్మెంట్‌పై క్రిస్ గేల్ స్పందన

15 Aug 2019 8:29 AM GMT
విధ్వంకర క్రికెటర్ అనగానే టక్కున గుర్తొచ్చే ఒకే ఒక్కరి పేరు కరేబియన్ వీరుడు క్రిస్ గేల్. తన ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... క్రిజ్‌లో నిలిచాడంటే బంతి స్టేడియం అవతల ఉంటుంది. అయితే గత కొద్దిరోజుల నుండి భారత్‌లో వన్డే సిరీస్ అనంతరం గేల్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా వార్తలు వినిపించాయి.

టీమిండియా కోచ్ ఫిక్స్ అయిపోయాడా.. ఇదంతా ఫార్మాలిటీ కోసమేనా?

14 Aug 2019 1:26 PM GMT
టీమిండియా కోచ్ పదవికి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ పదవికి ఆరుగురు రేసులో ఉన్నారు. వారిలో ముగ్గురు విదేశీయులు కాగా, ఇంకొకరు ఇప్పటి కోచ్ రవిశాస్త్రి , మిగిలిన వారు రాబిన్ సింగ్, లాల్ చాంద్ రాజ్ పుట్

రెండో వన్డేలో భారత్ విజయం..

12 Aug 2019 12:51 AM GMT
టీమిండియా వెస్టిండీస్ టూర్‌లో భాగంగా వన్డే సిరీస్ లో రెండో వన్డే నిన్న జరిగింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఇంగ్లండ్‌లో జరిగిన అండర్‌–19 ముక్కోణపు క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత్‌ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

వెస్టిండీస్ తో రెండో వన్డే: రెండో వికెట్ కోల్పోయిన ఇండియా.. రోహిత్ శర్మ అవుట్!

11 Aug 2019 3:12 PM GMT
టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పంత్ క్రీజులోకి వచ్చాడు.

వెస్టిండీస్ తో రెండో వన్డే: కోహ్లీ అర్థ శతకం

11 Aug 2019 2:52 PM GMT
వెస్టిండీస్ తో జరుగుతున్నా రెండో వన్డేలో కెప్టెన్ కోహ్లీ తన అర్థ శతకాన్ని నమోదు చేశాడు. అంతకు ముందు వెస్టిండీస్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

బీసీసీఐ పై ఫైర్ అయిన గంగూలీ..

7 Aug 2019 11:10 AM GMT
ఇండియన్ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కి బీసీసీఐ అంబుడ్స్ మన్ నోటిసులు ఇచ్చిన సంగతి తెలిసిందే .. అయితే దీనిని తప్పుబట్టారు ఇండియన్ టీం మాజీ కెప్టెన్...

ఇండియా క్లీన్ స్వీప్ : మెరిసిన పంత్

7 Aug 2019 2:47 AM GMT
తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తో సమాధానం చెప్పాడు భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. వెస్టిండీస్ తో జరిగిన చివరి టీ20లో పంత్ 42 బంతుల్లో 65 పరుగులు చేసి...

పుంజుకున్న విండీస్ : భారత్ విజయలక్ష్యం 147

6 Aug 2019 5:22 PM GMT
అర్థ సెంచరీ చేసి ఊపు మీదున్న పోలార్డ్ మరో ఎనిమిది పరుగులు చేసి సైనీ బౌలింగ్ లో ఔటయ్యాడు. దాంతో విండీస్ పరిస్థితి మల్లి మొదటికి వచ్చినట్టయింది....

విండీస్ ను అర్థ సెంచరీతో ఆడుకున్న పోలార్డ్: స్కోరు 15 ఒవర్లకి 100/4

6 Aug 2019 5:00 PM GMT
దీపక్ చాహర్ దెబ్బకు కుదేలైన విండీస్ ఇన్నింగ్స్ ను పూరణ్, పోలార్డ్ కలిసి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 14 వ ఓవర్ వరకూ వికెట్ పడకుండా అవకాశం...

లైవ్ టీవి

Share it
Top