రష్యాపై చర్యలకు భారత్ ఎందుకో వణుకుతోందన్న జో బైడెన్

*అమెరికా ఆంక్షలను నిలువరించేందుకు ఆయిల్‌ కొనుగోలుపై రష్యా భారీ డిస్కౌంట్‌

Rama Rao
Updated on: 22 March 2022 10:30 AM IST
US President Joe Biden Comments on India | Telugu News
X

రష్యాపై చర్యలకు భారత్ ఎందుకో వణుకుతోందన్న జో బైడెన్

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జై బైడెన్‌ భారత్‌పై అక్కస్ వెల్లగక్కుతున్నారు. రష్యా నుంచి భారత్‌ ఆయిల్ కొనుగోలు చేయడంతో పెద్దన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆజ్ఞలను ఇండియా బేఖాతరు చేయడంపై బైడైన్ పరోక్ష విమర్శలు చే్తున్నారు. రష్యా చర్యలకు భారత్‌ ఎందుకు వణుకుతుందన్నారు. అమెరికా మిత్ర దేశాల్లో భారత్‌ మాత్రమే భయపడుతుందని బైడెన్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా అమెరికా ఆంక్షలను నిలువరించేందుకు రష్యా ఆయిల్‌ పై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తోంది. రష్యా ను చూసి భారత్‌ వణికిపోతుందని కామెంట్స్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story