పాక్ ప్రధానిపై ఆ దేశ విద్యార్థుల ఆగ్రహం.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న...

Pakistan Students - Ukraine Crisis: ఇమ్రాన్‌ఖాన్ సర్కార్ నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదని ఆవేదన...

Shireesha
Published on: 27 Feb 2022 1:14 PM IST
Pakistan Students Fires on Imran Khan for not Helping them to Come out of Ukraine | Ukraine Crisis
X

పాక్ ప్రధానిపై ఆ దేశ విద్యార్థుల ఆగ్రహం.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న...

Pakistan Students - Ukraine Crisis: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పై ఆ దేశ విద్యార్థులు దుమ్మెత్తిపోస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన కొందరు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్‌పై దాడి జరిగినప్పుడు ఇమ్రాన్ ఖాన్ రష్యాకు వెళ్లారని... అయితే పుతిన్‌తో పాకిస్థానీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేయలేదన్నారు. మిగతా దేశాల విద్యార్థులను ఆయా దేశాలు స్వస్థలాలకు తరలిస్తున్నారని.. తమను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.

Shireesha

Shireesha

Next Story