Gold Rate: నిలకడగా బంగారం ధరలు..మళ్ళీ ఎగసిన వెండి ధరలు! ఈరోజు రేట్లివే!

Gold rate stable today 22.08.2020
x

Gold Rate today

Highlights

Gold Rate: బంగారం ధరలు ఈరోజు దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. వెండి ధరలు మళ్ళీ పైకెగాశాయి.

నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 22) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు మళ్ళీ పైకెగాశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. శనివారం (22.08.2020) బంగారం ధరలు శుక్రవారం ధరలతో పోలిస్తే తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం మార్పులు లేకుండా 50,840 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు నిలకడగా 55,460 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు స్థిరంగా ఉంటె, వెండి ధరలు మళ్ళీ పైకి కదిలాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు 800 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయి నుంచి వెండి ధరలు పైకి కదిలాయి. దీంతో కేజీ వెండి ధర 67,800 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పపది గ్రాముల 22 క్యారెట్ల బంగారం మార్పులు లేకుండా 50,840 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు నిలకడగా 55,460 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు కాస్త పైకి కదిలాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ధర కంటె 100 రూపాయలు పెరిగింది. దీంతో 51,300 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ధర కంటె 100 రూపాయలు పెరిగింది. దాంతో 55,950 రూపాయలకు ఎగసింది. ఇక వెండి ధరలు.. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు 800 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయి నుంచి వెండి ధరలు పైకి కదిలాయి. దీంతో కేజీ వెండి ధర 67,800 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 22-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories