యోగిపై అక్కా-తమ్ముడి యుద్ధం.. వరుణ్‌ గాంధీ కాంగ్రెస్‌ తీర్థం ఖాయమా?

Uttar Pradesh: ఇద్దరూ గాంధీ కుటుంబ వారసులే. ఇరువురి రాజకీయ ప్రస్థానం, ప్రయాణం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రమే.

Update: 2021-11-09 09:27 GMT

యోగిపై అక్కా-తమ్ముడి యుద్ధం.. వరుణ్‌ గాంధీ కాంగ్రెస్‌ తీర్థం ఖాయమా?

Uttar Pradesh: ఇద్దరూ గాంధీ కుటుంబ వారసులే. ఇరువురి రాజకీయ ప్రస్థానం, ప్రయాణం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రమే. కానీ దారులు వేరు. పార్టీలు వేరు. ఉత్తర-దక్షిణ ధ్రువాల్లాంటి బీజేపీ, కాంగ్రెస్‌లు. చిత్రవిచిత్రంగా ఇద్దరి కామన్‌ టార్గెట్‌ మాత్రం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. పార్టీలు వేరయినా అక్కా-తమ్ముడి లక్ష్యం యోగి ఆదిత్యనాథ్ ఎందుకయ్యారు? బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నారా? అదే జరిగితే ఉత్తరప్రదేశ్‌లో మారబోయే పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి?

పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి.

Full View


Tags:    

Similar News