విశాఖలో పుర్రె కాల్చుకు తింటున్న వ్యక్తితో ఉన్న యువతి ఎవరు?

Visakha relli veedhi issue: vవిశాఖ రెల్లి వీధి ఘటనలో నిందితునితో ఉన్న యువతి ఎవరు.. HMTV ఎక్స్ క్లూజివ్ వీడియో!

Update: 2020-08-16 16:41 GMT

విశాఖపట్నం రేల్లివీధిలో ఆదివారం ఉదయం ఒక వ్యక్తి పుర్రెను తింటూ స్థానికులకు కనిపించిన వ్యవహారం సంచలనంగా మారింది. ఆ సమయంలో ఆ వ్యక్తి తో పాటు ఒక యువతి కూడా ఉంది. ఆ యువతి ఎవరు? ఆమె అక్కడ ఏం చేస్తోంది? నిందితునికి ఆ యువతికి ఉన్న సంబంధం ఏమిటి? HMTV ప్రత్యెక కథనం..

Full View

Tags:    

Similar News