Viral Video: మాస్క్‌ ఎలా వాడాలి? ఎలాంటివి ధరించాలి?

Viral Video: కరోనా కట్టడికి మనం చేయాల్సింది మాస్క్ ధరించడమే.

Update: 2021-06-10 16:45 GMT

మాస్క్‌ (ఫొటో యూట్యూబ్)

Viral Video: కరోనా కట్టడికి మనం చేయాల్సింది మాస్క్ ధరించడమే. మాస్క్‌ను సరిగ్గా ధరిస్తే ఏ వేరియంట్‌ వైరస్‌నైనా కట్టడిచేయోచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. కాగా, మన దేశంలో 86 శాతం మంది మాస్క్‌ సరిగా ధరించడం లేదని ఓ సర్వేలో తేలిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి మాస్క్‌లు వాడాలి? ఏ మాస్క్‌లు వాడాలో తెలియజేస్తూ హైదరాబాద్‌లోని సీసీఎంబీ ఓ వీడియోను ప్రజెంట్ చేసింది.

Full View

Tags:    

Similar News