Hyderabad: హైదరాబాద్‌ డ్రగ్స్ కేసుల్లో సంచలన విషయాలు

Hyderabad: ఖండాంతరాలు దాటిన హైదరాబాద్ డ్రగ్స్ దందా.. హైదరాబాద్ డ్రగ్స్ దందాలో సంచలన విషయాలు.

Update: 2020-09-22 14:01 GMT

Hyderabad: ఖండాంతరాలు దాటిన హైదరాబాద్ డ్రగ్స్ దందా.. హైదరాబాద్ డ్రగ్స్ దందాలో సంచలన విషయాలు. ఆర్ట్ఐ ద్వారా బయట పెట్టిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. రెండేళ్లలో 12 కేసులు నమోదు కాగా 8 కేసుల్లో మాత్రమే చార్జ్ షీట్లు. 8 చార్జ్ షీట్లలో మొత్తం 72 మంది స్టూడెంట్స్, ప్రముఖుల పేర్లు. 4 కేసుల్లో ఇప్పటివరకు నమోదు కాని చార్జ్ షీట్లు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నమోదుకాని చార్జ్ షీట్లు.


Full View


Tags:    

Similar News