Jonnalagadda Jyothi: విడాకులదాకా వెళ్లకుండా ఉండాలంటే ఈ విధంగా చెయ్యండి
Jyothi Matrimony: ఒక పది సంవత్సరాల క్రితం వరకు విడాకుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది.
Jonnalagadda Jyothi: విడాకులదాకా వెళ్లకుండా ఉండాలంటే ఈ విధంగా చెయ్యండి
Jyothi Matrimony: ఒక పది సంవత్సరాల క్రితం వరకు విడాకుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కాలానుగుణంగా రూపాంతరం చెంది ఇప్పుడు విడాకులు అనేది కామన్ అయ్యిందనే చెప్పాలి. విడాకులు తీసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ చాలామటుకు అంత దూరం వెళ్లకూడదని చాలా మంది దంపతుల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇది ముమ్మాటికీ నిజం. భేధాప్రియాలు కావచ్చు, ఒకరినొకరు అర్ధం చేసుకోవడంలో లోపం ఉండవచ్చు, Ego problems కావచ్చు, ఒకరిమాట నేనెందుకు వినాలి అన్న అహంభావం కావచ్చు, సర్దుకుపోయే గుణం ఉండకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. వీటన్నింటికి check పెట్టాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు చెప్పే ఈ చిన్ని చిట్కాని పాటించండి. కాకపోతే నమ్మకం, విశ్వాసం ప్రధానం. అదేదో వారి మాటల్లోనే విందాం. అలాగే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.