Free home isolation kit by Telangana:హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి తెలంగాణా ప్రభుత్వ ఉచిత కిట్లు!

Free home isolation kit by Telangana:హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులకు తెలంగాణా ప్రభుత్వం ప్రత్యెక కిట్లు ఉచితంగా అందచేస్తోంది.

Update: 2020-07-13 06:30 GMT

Free home isolation kit by Telangana: కరోనా బాధితులు తక్కువ లక్షణాలు కలిగినవారు హోం ఐసోలేషన్ లో ఉంచేలా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. వారికీ ఇప్పుడు ఉచితంగా ప్రత్యెక కిట్లను ఇవ్వడానికి తెలంగాణా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

Full View


Tags:    

Similar News