వివాహము అంటే బరువు అనుకుంటున్నారా...? అయితే తప్పే...!
Marriage: ఇక అసలు విషయానికి వస్తే జీవితంలో వివాహము అనేది ఒక మలుపుని తీసుకొచ్చే మధురమైన ఘట్టం...
వివాహము అంటే బరువు అనుకుంటున్నారా...? అయితే తప్పే...!
Marriage: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే జీవితంలో వివాహము అనేది ఒక మలుపుని తీసుకొచ్చే మధురమైన ఘట్టం. వివాహము అంటే చాలా బరువైనది అని కొంతమంది ఆలోచన. కానీ సరైన సమయంలో సరైన వయసులో వివాహం చేసుకుంటే జీవితంలో ఎన్నో మధురానుభూతులు ఆ దంపతులు పొందవచ్చు. ఇది నిజం. ఈ మధ్యకాలంలో ఆడ లేదు మగా లేదు అందరూ ముఫైలు నలభైలు దాటినాక పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు.
ఇది చాలా తప్పు. జీవితంలో ఎన్నో అనుభూతుల్ని కోల్పోతాం. వివాహము అనేది ఒక బాధ్యత. ప్రతి మనిషి వివాహం చేసుకుని తీరవలసిందే. ఎవరో కొంతమంది సన్యాసాశ్రమం స్వీకరించిన వారిని పక్కన పెడితే అందరు వివాహం చేసుకోవలసిందే. లేకపోతే శాస్త్రం పెళ్లి చేసుకోని వారికి ఒక పేరు పెట్టింది. ఆ పేరు ఆయజ్ఞయా. వాడు ఆశ్వేర్వదించడానికి కాని, ఒక సభలో మాట్లాడటానికి కాని పనికిరాడు. దీనికితోడు ఊర్ధ్వలోకంలో తమ పితృదేవతల్ని కూడా తిరగతిప్పి కొడతారు. కాబట్టి సరైన సమయంలో వివాహం చేసుకోండి. మంచి బాధ్యతగల పౌరుడిగా జీవించండి. మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా విందాం.