Complete Lock Down In Nellore: నెల్లూరులో మళ్లీ లాక్ డౌన్

Complete Lock Down In Nellore: నెల్లూరు లో మళ్లీ లాక్ డౌన్. రేపటినుండి జూలై 31 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విదిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జరీ చేసారు.

Update: 2020-07-23 12:46 GMT

Complete Lock Down In Nellore: నెల్లూరు లో మళ్లీ లాక్ డౌన్. రేపటినుండి జూలై 31 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విదిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జరీ చేసారు. ఉదయం 7 నుండి 11 వరకు నిత్యావసర సరుకులకు అనుమతి. ఇక ఇప్పటికే కావాలి, ఆత్మకూరు, నయిడుపేట, గూడూరులో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. కరోనా కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతున్నారు.


Full View


Tags:    

Similar News