Comedian Prudhvi Raj Health in Trouble: నటుడు పృథ్వీరాజ్ కు అస్వస్థత

Update: 2020-08-04 09:41 GMT

Comedian Prudhvi Raj Health in Trouble: టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత 10 రోజులుగా తీవ్రమైన జ్వరంతో ఆయన బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ నెగిటివ్ వచ్చినపటికి 15 రోజులు ఐసోలాషన్ లో ఉండమని డాక్టర్ లు సలహా ఇచ్చిన మేరకు పృథ్వి ఆసుపత్రిలో చేరినట్టు చెబుతున్నారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. మీ అందరి ఆశీర్వాదం, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోరుకుంటున్నా అంటూ ఆ వీడియోలో ఆవేదన చెందుతూ మాట్లాడారు.

Full View



Tags:    

Similar News