Marriage: నిశ్చితార్ధంకాగానే పెళ్లి రద్దు కావడానికి ఫోన్లేకారణమా..?
Marriage: వివాహం నిశ్చయమైన తరువాత నిశ్చితార్ధం చేసుకునే ఆనవాయితీ ఉంది...
Marriage: నిశ్చితార్ధంకాగానే పెళ్లి రద్దు కావడానికి ఫోన్లేకారణమా..?
Marriage: వివాహం నిశ్చయమైన తరువాత నిశ్చితార్ధం చేసుకునే ఆనవాయితీ ఉంది. ఈరోజుల్లో ముఖ్యంగా తల్లితండ్రులు గుర్తుంచుకోవలసిన సూత్రం ఏంటంటే నిశ్చితార్ధానికి పెళ్ళికి మధ్య ఎక్కువ కాలం ఆంతరం ఉండకూడదు. వీలైనంత త్వరగా పెళ్లి ముహూర్తం కుదిరేటట్టు చూసుకోవాలి. ఒకవేళ పెళ్లి ముహూర్తం చాలా దూరం ఉంది అనుకుంటేమాత్రం నిశ్చితార్ధం కూడా వాయిదా వేసుకోవాలి.
కానీ ఖచ్చితంగా చెప్పవలసి వస్తే ఒకసారి అబ్బాయికి అమ్మాయికి నచ్చిన తరువాత ఇక నిశ్చితార్ధం మరియు వివాహం అతి తక్కువ సమయంలో జరిగిపోవాలి. ఇలా ఎందుకు జరగాలో శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి మాటల్లోనే విందాం. ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.