ఓటు హక్కు వినియోగించుకుందాం..ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం

Update: 2020-12-01 09:11 GMT

ప్రముఖ యాంకర్ ఝాన్సీ జూబ్లీ హిల్స్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకుందాం..ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని ఝాన్సీ నగర ఓటర్లకు పిలుపునిచ్చారు.

Full View


Tags:    

Similar News