ఈటల స్టన్నింగ్ విక్టరీ వెనక.. అమిత్ షా రీసౌండ్ స్ట్రాటజీ
Huzurabad By-Election Result: ఈటల రాజేందర్ విజయం సాధించాడు.
ఈటల స్టన్నింగ్ విక్టరీ వెనక.. అమిత్ షా రీసౌండ్ స్ట్రాటజీ
Huzurabad By-Election Result: ఈటల రాజేందర్ విజయం సాధించాడు. అదరిపోయే విక్టరీ కొట్టాడు. కానీ ఈ రీసౌండ్ విక్టరీ వెనక చాణక్యుడున్నాడట. ఢిల్లీ లెవల్లో వ్యూహాలు పదునెక్కించిన స్ట్రాటజిస్ట్, హుజూరాబాద్ గల్లీలో ఈటల విక్టరీకి కర్తవ్యబోధ చేశాడట. ఆత్మాభిమానం నినాదమే, గెలుపు సూత్రమని నూరిపోశాడట. నిజంగా ఈటల గ్రాండ్ సక్సెస్ వెనక, అమిత్ షా వున్నారా? ఎప్పుడు, ఎలాంటి ఫార్ములా ఈటలకు వివరించారు?
పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి.