Jangaon: జనగామలో ఘనంగా ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు

Jangaon: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Update: 2026-08-08 07:22 GMT

Jangaon: జనగామలో ఘనంగా ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు

జనగామ జిల్లా: 

జనగామ పట్టణంలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గోరింటాకు సంబరాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసిన మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల నడుమ సందడి చేశారు మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందనే సందేశంతో ఈ వేడుకలు సాగాయి ​ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్లు కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్లు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...

Tags:    

Similar News