Jangaon: జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ
Jangaon: జనగామలో డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఎంపీ కావ్య, ఎమ్మెల్యే యశస్విని పాల్గొన్నారు.
Jangaon: జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ
జనగామ జిల్లా :-
జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం...
జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం...
వరంగల్ ఎంపీ కడియం కావ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు...
కార్యక్రమానికి హాజరైన ఎంపీ కడియం కావ్య,పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు...
పార్టీ పదవులు వచ్చిన వారికి ఎంపీ కడియం కావ్య చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు...