Warangal: కాళోజి హెల్త్ యూనివర్సిటీ కొత్త రిజిస్ట్రార్ నియామకం!

Warangal: వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) కొత్త రిజిస్ట్రార్‌గా డాక్టర్ వెంకటేశ్వరరావు నియమితులయ్యారు.

Update: 2026-08-08 04:16 GMT

Warangal: కాళోజి హెల్త్ యూనివర్సిటీ కొత్త రిజిస్ట్రార్ నియామకం!

Warangal: వరంగల్ కాళోజి హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ గా డాక్టర్ వెంకటేశ్వరరావును నియమించిన ప్రభుత్వం.

ప్రస్తుతం డాక్టర్ వెంకటేశ్వరరావు భూపాలపల్లి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.

Tags:    

Similar News