Penamaluru: పెనమలూరు, గంగూరు కీర్తి బార్ వద్ద ప్రమాదం, వ్యక్తి మృతి!

Penamaluru: పెనమలూరు గంగూరు సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిపాలని పోలీసులు కోరారు.

Update: 2026-08-14 06:51 GMT

Penamaluru: పెనమలూరు, గంగూరు కీర్తి బార్ వద్ద ప్రమాదం, వ్యక్తి మృతి!

Penamaluru: పెనమలూరు మండలం, గంగూరు గ్రామం, కీర్తి బార్ దగ్గర, రోడ్డు దాటుతున్న సుమారు 35 నుండి 45 సంవత్సరాల వయసుగల వ్యక్తిని ఒక గుర్తు తెలియని వాహనం గుద్దేసి వెళ్లిపోయింది. అతను స్పాట్లోనే చనిపోయినాడు అతని వివరాలు ఇంకా తెలియలేదు.

మృతుడు లేత గోధుమ టీ-షర్ట్​, గులాబీ మరియు తెలుపు రంగు గీతలు ఉన్న తువ్వాలు భుజంపై వేసుకుని ఉన్నారు, మెరూన్ / ముదురు ఎరుపు షార్ట్ వేసుకుని ఉన్నాడు

ఆచూకీ తెలిసినవారు వెంటనే పెనమలూరు పోలీస్ స్టేషన్ కి ఇన్ఫాం చేయగలరు. Phn no.+919951746017

Tags:    

Similar News