Off The Record: తుంగతుర్తి పంచాయతీ తీర్చేందుకు సిద్ధమైన జగ్గన్న

Off The Record: తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో ఐదు వర్గాల ఆధిపత్య పోరుతో రాజకీయం వేడెక్కింది.

Update: 2026-07-12 01:24 GMT

Off The Record: తుంగతుర్తి పంచాయతీ తీర్చేందుకు సిద్ధమైన జగ్గన్న

Off The Record: తుంగతుర్తి కాంగ్రెస్ అగ్నిపర్వతంలా రగులుతోంది.! ఐదు వర్గాల ఆధిపత్య పోరుకు నిలయంగా మారింది. ఎమ్మెల్యే మందుల సామెల్ ఒకవైపు, పార్టీలోని బడా నేతల గ్రూపు రాజకీయాలు మరోవైపు. వెరసి హస్తం పార్టీ కేడర్ రోడ్డున పడింది. గల్లీ నుంచి గాంధీభవన్ వరకు సాగుతున్న ఈ కుమ్ములాటలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారా..?

ఈ చిక్కుముడిని విప్పేందుకు అధిష్టానం రంగంలోకి దింపిన సీనియర్ నేత జగ్గారెడ్డి మ్యాజిక్ చేస్తారా..? అసలు జగ్గారెడ్డి ఎంట్రీతో ఈ రాజకీయ రచ్చ సద్దుమణుగుతుందా..? లేక తుంగతుర్తి పంచాయితీ మరింత ముదురుతుందా..? తుంగతుర్తి నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులేంటి..? hmtv స్పెషల్ ఫోకస్.. లెట్స్ వాచ్!"

Full View


Tags:    

Similar News