Burning Topic: మోదీ డీల్ చేస్తే.. భారత్‌ను దాటే వాడే లేడు

Burning Topic: ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని పాలు, పంచదారల కలయికగా అభివర్ణించారు.

Update: 2026-07-11 01:06 GMT

Burning Topic: మోదీ డీల్ చేస్తే.. భారత్‌ను దాటే వాడే లేడు

Burning Topic: భారత్‌–ఆ్రస్టేలియా సంబంధాలను పాలు, పంచదారల కలయికగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడడం వెనుక ప్రవాస భారతీయులదే కీలక పాత్ర అని ప్రశంసించారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు క్రికెట్‌ ఒక దౌత్య భాషలా పనిచేస్తోందని ప్రధాని పేర్కొన్నారు.

2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని వెల్లడించారు. 2036లో ఒలింపిక్స్ నిర్వహించడానికి తాము తీవ్రంగా శ్రమిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అణు ఇంధనం నుంచి రక్షణ వరకు కీలక ఒప్పందాలు కుదిరాయి.

Full View


Tags:    

Similar News