Off The Record: తెలంగాణలో నలుగురు బీజేపీ మాస్టర్ మైండ్స్
Off The Record: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ హైకమాండ్ సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఎన్నికలకు ముందే ఢిల్లీ నుంచి వ్యూహకర్తలను రంగంలోకి దించింది.
Off The Record: తెలంగాణలో నలుగురు బీజేపీ మాస్టర్ మైండ్స్
Off The Record: తెలంగాణలో కమల వికాసానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది బీజేపీ. ఎన్నికలకు మరో రెండున్నరేండ్లు ఉండగానే వ్యూహాల అస్త్రాన్ని సంధిస్తోంది. అందుకోసం ఢిల్లీ నుంచి నలుగురు మాస్టర్ మైండ్స్‌ను రంగంలోకి దింపిందట హైకమాండ్.
ఇంతకు ఎవరా నేతలు..? ఎన్నికల యుద్ధానికి వాళ్లే వ్యూహకర్తలా..? బెంగాల్ తరహా ఫార్ములానే ఇప్పుడు అమలు చేయబోతున్నారా..? గ్రూపు రాజకీయాలకు గుడ్‌బై చెప్పించి... బూత్ నుంచి బ్యాలెట్ వరకు ఒక్కటే కమాండ్‌ను అమలు చేయించబోతున్నారా..? వాళ్ల సీక్రెట్ మిషన్ ఏంటి..? లెట్స్ వాచ్ దిస్ ఓటీఆర్.