Burning Topic: లష్కర్ కమాండర్‌కు ఏమైంది.. విష ప్రయోగమా?

Burning Topic: పాకిస్థాన్‌లో ముంబై దాడుల కుట్రదారు, లష్కరే తోయిబా కమాండర్ ఖారీ సయీద్ హఠాన్మరణం.

Update: 2026-08-11 01:21 GMT

Burning Topic: లష్కర్ కమాండర్‌కు ఏమైంది.. విష ప్రయోగమా?

Burning Topic: ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్థాన్‌లో అజ్ఞాత వ్యక్తుల కలకలం కొనసాగుతోంది. భారత్ వ్యతిరేక శక్తులు వరుసగా హతమవుతున్నారు. ఏ ఉగ్రవాది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతున్నాడో తెలియడం లేదు. తాజాగా లష్కరే తోయిబాకు చెందిన కీలక కమాండర్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ ఇస్లామాబాద్‌లోని ఓ మసీదులో హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు.

2008 ముంబై 26/11 ఉగ్రదాడులతో ఇతనికి సంబంధం ఉంది. అతని మీద విష ప్రయోగం జరిగిందా? గుండెపోటు వచ్చిందా అనేది తెలియడం లేదు. ఇదంతా దురంధర్ సినిమాలో ఉగ్రవాదులు చనిపోయినట్లు ఉందనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


Full View


Tags:    

Similar News