Off The Record: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ కొత్త వ్యూహం!

Off The Record: తెలంగాణపై దృష్టి సారించిన బీజేపీ కేంద్ర అధిష్టానం. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో రాష్ట్ర నేతల భేటీ.. గ్రేటర్, ఎమ్మెల్సీ ఎన్నికలపై యాక్షన్ ప్లాన్.

Update: 2026-08-09 05:30 GMT

Off The Record: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ కొత్త వ్యూహం!

Off The Record: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ... కమలం నేతలు ఇప్పటి నుంచే ఎన్నికల యుద్ధానికి తెరలేపారా..? హస్తినలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో తెలంగాణ బీజేపీ ముఖ్యనేతల భేటీ దేనికీ సంకేతం..? అధికార పీఠం కోసం రోడ్‌మ్యాప్ గీసినట్టేనా..? ఒకవైపు నేతల మధ్య సయోధ్య, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాట...ఇంకోవైపు గ్రేటర్, ఎమ్మెల్సీ ఎన్నికలకు యాక్షన్ ప్లాన్..?

ఇంతకీ బీజేపీ బాస్.. తెలంగాణలో ఆడుతున్న గేమ్ ఏంటీ..? గ్రేటర్ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా మార్చి... అసెంబ్లీ ఎన్నికలను ఫైనల్‌గా టార్గెట్ చేశారా...? అధికార పీఠం అందే వరకూ... ఢిల్లీ పెద్దలు తెలంగాణను వదలరా..? లెట్స్ వాచ్ దిస్ ఓటీఆర్...


Full View


Tags:    

Similar News