Off The Record: మిర్యాలగూడ కాంగ్రెస్‌లో లక్ష్మారెడ్డిపై అసంతృప్తి!

Off The Record: మిర్యాలగూడ కాంగ్రెస్‌లో ముదిరిన అంతర్గత విభేదాలు.

Update: 2026-08-12 05:22 GMT

Off The Record: మిర్యాలగూడ కాంగ్రెస్‌లో లక్ష్మారెడ్డిపై అసంతృప్తి!

Off The Record: ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు మిర్యాలగూడ కాంగ్రెస్ పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా... మిర్యాలగూడలో మాత్రం పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నాయకత్వంపై సొంత పార్టీ నేతల నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డీఎస్పీ పోస్టు భర్తీలో జాప్యం, కీలకమైన నామినేటెడ్ పదవులు ఖరారు కాకపోవడం, బ్యూరోక్రసీ వర్సెస్ పాలిటిక్స్ చర్చ వంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసలు మిర్యాలగూడ కాంగ్రెస్‌లో తెరవెనుక ఏం జరుగుతోంది?


Full View


Tags:    

Similar News