Off The Record: లోకల్ ఎన్నికల రేస్ మొదలుపెట్టిన లోకేష్!

Off The Record: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి ముందస్తు వ్యూహాలు. నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రజాక్షేత్రంలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు.

Update: 2026-08-12 05:26 GMT

Off The Record: లోకల్ ఎన్నికల రేస్ మొదలుపెట్టిన లోకేష్!

Off The Record: స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిందా..? మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులను ప్రజల్లోకి పంపుతూ లోకేశ్ ఇస్తున్న దిశానిర్దేశం వెనుక అసలు వ్యూహం ఏంటి..? ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకం కావడం.. ప్రభుత్వం చేసిన పనులను వివరించడం వెనుక ఎన్నికల సన్నద్ధతేనా..?

రెండేళ్ల కూటమి పాలన తర్వాత జరిగే స్థానిక ఎన్నికలు ప్రభుత్వానికి ఒక రకమైన రెఫరెండంగా మారే అవకాశముందా..? ఫలితాలు ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి సంకేతమా..? లేక రాజకీయ హెచ్చరికగా మారుతుందా..? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చగా మారింది.


Full View


Tags:    

Similar News