Burning Topic: పతనం అంచున అమెరికా.. కొంప ముంచిన అత్యాశ

Burning Topic: స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పునాదులపై ఏర్పడిన అమెరికా తన 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది.

Update: 2026-07-05 03:22 GMT

Burning Topic: పతనం అంచున అమెరికా.. కొంప ముంచిన అత్యాశ

Burning Topic: స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం అనే విలువల పునాది మీద ఏర్పడిన అమెరికా తన 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఫ్రెంచ్ విప్లవం సహా భారత్ లాంటి అనేక దేశాల స్వాతంత్ర్య పోరాటాలకు బలమైన ప్రేరణగా నిలిచింది.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదిగిన అదే అమెరికా ఇప్పుడు స్వప్రయోజనాలే పరమావధిగా ప్రపంచ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది.

తన ఆర్థిక, సైనిక, సాంకేతిక ఆధిపత్యం చేసుకొని ప్రజాస్వామ్యం మానవ హక్కుల పరిరక్షణ పేరుతో ఇతర దేశాలపై పెత్తనం చేస్తున్న అగ్రరాజ్యం ఒక ప్రభావం కోల్పోనుందా? వాచ్ దిస్ స్టోరీ.

Full View


Tags:    

Similar News