Tirupati: రేణిగుంటలో 4 రోజుల పాటు రైల్వే సంత గేటు మూసివేత!
Tirupati: తిరుపతి జిల్లా రేణిగుంటలోని రైల్వే సంత గేటు వద్ద అత్యవసర మరమ్మతులు, భద్రతా పనులు చేపట్టనున్న నేపథ్యంలో, ఆగస్టు 24 నుంచి 27 వరకు గేటును ప్రకటించారు.
Tirupati: రేణిగుంటలో 4 రోజుల పాటు రైల్వే సంత గేటు మూసివేత!
Tirupati: రేణిగుంట పట్టణంలోని రైల్వే సంత గేటు వద్ద అత్యవసర మరమ్మతులు,భద్రతా పనులు చేపట్టేందుకు రైల్వే అధికారులు సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలో ఈనెల 24వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గేటును పూర్తిగా మూసివేయనున్నారు.
వరుసగా నాలుగు రోజుల పాటు గేటు మూసివేయనున్న నేపథ్యంలో స్థానిక ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు,రైల్వే పోలీసులు సూచించారు.