Chandragiri: చంద్రగిరిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యే నానిపై జనసేన నేత చెప్పుతో దాడి యత్నం!
Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Chandragiri: చంద్రగిరిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యే నానిపై జనసేన నేత చెప్పుతో దాడి యత్నం!
తిరుపతి జిల్లా: చంద్రగిరి ఎమ్మెల్యే నాని వైఖరిపై తిరగబడ్డ జనసేన నేత మురళి రెడ్డి
- తొండవాడ గ్రామాన్ని పాకిస్థాన్ తో పోల్చుతూ అవహేళన చేసిన ఎమ్మెల్యే నాని
- ప్రభుత్వం వచ్చిన రెండేళ్లల్లో గ్రామానికి రాణి నాని
- 566 ఓట్ల మెజారిటీ గ్రామాన్ని పాకిస్థాన్ అంటావా అంటూ ఆగ్రహం
- ఎమ్మెల్యే నాని వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేత మురళి రెడ్డి
- ఆదివారం నాని గ్రామానికి రావడంతో మండిపడిన వైనం
- తమ గ్రామాన్ని పాకిస్థాన్ తో పోల్చిన నానీను చెప్పుతో కొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు
- వ్యక్తిగత పర్యటనపై వచ్చిన ఎమ్మెల్యే నానిను చెప్పుతో కొట్టేందుకు చెప్పు తీసుకెళ్లిన వైనం
- అడ్డుకున్న టీడీపీ నేతలు
- నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాని అక్రమాలు, కబ్జాలు, దందాలపై మండిపడుతున్న కూటమి నేతలు
- గత రెండేళ్లలో ఆయన అవినీతి తారాస్థాయికి చేరిందని ఆరోపణలు.