Thimmapur: యువకుడి దారుణ హత్య.. తిమ్మాపూర్‌లో కలకలం!

Thimmapur: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం. రమేష్ అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు.

Update: 2026-06-23 07:08 GMT

Thimmapur: యువకుడి దారుణ హత్య.. తిమ్మాపూర్‌లో కలకలం!

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో యువకుడిని హత్య చేశారు. ఉదయం రమేష్ (27) అనే యువకుడిని గొడ్డలితో నరికి అత్యంత కిరాతకంగా హత్య చేయడంతో గ్రామంలో భయాందోళన పరిస్థితి నెలకొంది.

యువకుడిని ఎందుకు హత్య చేశారో తెలియాల్సి ఉంది. రమేష్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు దుబ్బాక పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News