Singarayakonda: సింగరాయకొండ నేషనల్ హైవేపై పెళ్లి బృందం వాహనం ప్రమాదం!

Singarayakonda: సింగరాయకొండ జాతీయ రహదారిపై టైరు పేలి టెంపో బోల్తా పడింది. పెళ్లికూతురు, పెళ్లికొడుకు సహా ఆరుగురికి గాయాలుకాగా ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.

Update: 2026-08-28 06:07 GMT

Singarayakonda: సింగరాయకొండ నేషనల్ హైవేపై పెళ్లి బృందం వాహనం ప్రమాదం!

Singarayakonda: సింగరాయకొండ జాతీయ రహదారి ఎమర్జెన్సీ ల్యాండింగ్ వద్దా పెళ్లి బృందం కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మచిలీపట్నం నుండి తిరుమల కు పెళ్లి నిమిత్తం టెంపో వాహనంలో వెళుతుండగా సింగరాయకొండ వద్ద వాహనం టైరు పేలిపోయి డివైడర్ ని ఢీ కొట్టిన టెంపో.

పెళ్లికూతురు, పెళ్లి కొడుకు తో సహా ఆరుగురికి గాయాలు క్షతగాత్రులను 108 లో ఒంగోలు రిమ్స్ కు తరలింపూ, ప్రమాద సమయంలో వాహనంలో ప్రయాణిస్తున్న 11మంది క్షతగాత్రులది కృష్ణాజిల్లా గూడూరు కి చెందిన వారిగా గుర్తింపు.

Tags:    

Similar News