Tanguturu: కావేరి ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. 300 గ్రాముల బంగారం గాయబ్!
Tanguturu: బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో టంగుటూరు వద్ద చోరీ. ప్రయాణికుడికి చెందిన 300 గ్రాముల బంగారం మాయం.
Tanguturu: కావేరి ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. 300 గ్రాముల బంగారం గాయబ్!
Tanguturu: టంగుటూరు వద్ద కావేరి ట్రావెల్స్‌లో భారీ చోరీ. 300 గ్రాముల బంగారం.. విలువ సుమారు రూ.50 లక్షలు. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో ఘటన. ప్రయాణికుడు వెంకట కృష్ణ నగల బ్యాగు చోరీ.
టంగుటూరు పోలీసులకు సమాచారం.. బస్సు తనిఖీ. బస్సులో సీసీ కెమెరాలు లేకపోవడంపై ప్రయాణికుల ఆగ్రహం.