Banswada: బాన్సువాడలో తోటి మిత్రుడికి ఆర్థిక సాయం అందించిన యువకులు
Banswada: బాన్సువాడ మండలం బీర్కూర్ ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు అనారోగ్యంతో తండ్రిని కోల్పోయిన మిత్రుడికి రూ. 30,000 ఆర్థిక సహాయం అందజేశారు.
Banswada: బాన్సువాడలో తోటి మిత్రుడికి ఆర్థిక సాయం అందించిన యువకులు
Banswada తోటి మిత్రునికి ఆదు కున్న సహ మిత్రులు.
బీర్కూర్ ప్రభుత్వ పాఠశాలలో తమతో చదువుకున్నటువంటి తోటి మిత్రుడికి ఆర్థికంగా ఆదుకున్నారు.మిత్రుడు ఆపదలో ఉంటే ముందుగా తోటి మిత్రులే సహాయ పడతారని నిరూపించారు బీర్కూర్ యువకులు.మిత్రుడి తండ్రి అనారోగ్యానికి గురై అకాల మరణo చెందడం తో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడనీ తెలుసుకొని తోటి మిత్రులందరూ కలిసి 30,000 రూపాయల నగదును అందించారు.
ఈ కార్యక్రమంలో అవారి ప్రవీణ్, బాయిని శ్రీకాంత్,మేర భరత్, గన్నారం కిరణ్, నారం హరీష్ పాల్గొన్నారు...