Nizamabad: అక్లూర్ గ్రామంలో ఘనంగా బడిబాట.. ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి

Nizamabad: బడిబాట కార్యక్రమంలో భాగంగా అక్లూర్ MPUPS పాఠశాల ఉపాధ్యాయులు, సర్పంచ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి అవగాహన కల్పించారు.

Update: 2026-06-11 09:41 GMT

Nizamabad: అక్లూర్ గ్రామంలో ఘనంగా బడిబాట.. ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి

Nizamabad: ఈరోజు బడిబాట కార్యక్రమంలో భాగంగా MPUPS అక్లూర్ పాఠశాల ఉపాధ్యాయులు మరియు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఉపాధి హామీ సభ్యులను కలిసి వారి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు ప్రభుత్వ బడిలో ఉన్న సౌకర్యాలను వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయురాలు సోనీ గారు సర్పంచ్ జిన్న జనార్ధన్ గారు ఉపాధ్యాయులు గంగా కిషన్ ప్రసాద్ గార్లు మరియు ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయురాలు శ్రీవిద్య పాల్గొన్నారు.

Tags:    

Similar News