Ditchpally: బర్దిపూర్ సొసైటీలో DAO ఆకస్మిక తనిఖీలు.. యూరియా సరఫరాపై క్లారిటీ!
Ditchpally: డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ సొసైటీలో యూరియా నిల్వలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి.
Ditchpally: బర్దిపూర్ సొసైటీలో DAO ఆకస్మిక తనిఖీలు.. యూరియా సరఫరాపై క్లారిటీ!
Ditchpally: డిచ్ పల్లి మండలం లోని బర్దిపూర్ సొసైటీని వ్యవసాయ శాఖ డి ఏ ఓ వీరస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సొసైటీ పరిధిలో జరుగుతున్న యూరియా సరాపర వివరాలను మండల వ్యవసాయ అధికారి ఆంజనేయులును అడిగి తెలుసుకున్నారు. యాప్ లో బుకింగ్ చేసుకుని వచ్చిన రైతులకు వెంటనే యూరియా అందించాలని సిబ్బందికి సూచించారు.
జిల్లాలో యూరియా అనుకున్నంత స్థాయిలో నిలువలు ఉన్నాయని రైతులు ఎలాంటి ఆందోళనకు గురికా వద్దని ఆయన తెలిపారు. సొసైటీలో ని యూరియా సరఫరా రికార్డులను పరిశీలించారు. రైతులకు ఫర్టిలైజర్ యాప్ పై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.