Pune: మహిళలు ఎవరికీ సొత్తు కాదు రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు!
Pune: మహిళలు తండ్రులు, భర్తలకు చెందినవారు కాదు.. తమకు తామే సొంతం. పూణె సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.
Pune: మహిళలు ఎవరికీ సొత్తు కాదు రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు!
Pune: మహిళలు తమ తండ్రులు, భర్తలు లేదా కుమారులకు చెందిన వారు కాదని.. తమకు తామే చెందిన వారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మహారాష్ర్టలోని పూణెలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాత్రోంకీ గూంజ్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
మహిళలు దేశళానికి అతిపెద్ద ఆస్తి అని.. వారు తమ కోసం తాము నిలబజడాలనన్నారు. ఒక మహిళ తన జీవితంలో ప్రతి దశలనూ పురుషుడి అధికారం కింద ఉండాలన్న మనస్మృతి నిబంధన సిగ్గు చేటని ఆక్షేపించారు. దేశపు అతిపెద్ద బలం ఇక్కి మహిళల 70 కోట్ల విశిష్ట ప్రయాణాలు, విశిష్ట ఊహలు, విశిష్ట కలలు అని అభివర్ణించారు.
మహిళలు బాల్యంలో తండ్రికి లోబడి., యువ్యనంలో భర్తకు చెందాలని.. భర్త మరణం తర్వాత ఆమె కుమారుల ఆధీనంలో ఉండాలని సూచించారు.