Nalgonda: నల్లగొండలో నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ బంక్ ప్రారంభం

Nalgonda: నల్లగొండ సాగర్ రోడ్డులో నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంప్‌ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు.

Update: 2026-08-15 13:18 GMT

Nalgonda: నల్లగొండలో నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ బంక్ ప్రారంభం

నల్లగొండ: ​నల్లగొండ పట్టణంలోని సాగర్ రోడ్డులో నీలగిరి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంప్’ శనివారం ఘనంగా ప్రారంభమైంది.

​రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు.

​ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు

Tags:    

Similar News