Nalgonda: ఉమ్మడి నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి మెగా టూర్
Nalgonda: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు.
Nalgonda: ఉమ్మడి నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి మెగా టూర్
Nalgonda: ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గాల వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
నకిరేకల్ నియోజకవర్గంలో రూ.76 కోట్లతో నార్కెట్ పల్లి - మునుగోడు రోడ్డు పరిధిలో ROB పనులకు శ్రీకారం చుట్టనున్న మంత్రి.
రామన్నపేటలో రూ.358.18 కోట్లతో 210 కి.మీ మేర 11 రోడ్ల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన.
ఆలేరు నియోజకవర్గం వంగపల్లిలో రూ.339.59 కోట్లతో 109 కి.మీ మేర 7 రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ. హ్యామ్ ఫేజ్ -1 ప్యాకేజీల కింద భారీగా రోడ్ల విస్తరణ.
జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.