Narketpally: రూ.76 కోట్లతో ఆర్‌ఓబీ పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన!

Narketpally: రూ.76 కోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన. ఉమ్మడి నల్లగొండలో 6 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని వెల్లడి.

Update: 2026-07-12 06:12 GMT

Narketpally: రూ.76 కోట్లతో ఆర్‌ఓబీ పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన!

Narketpally: నార్కెట్ పల్లి లో 76 కోట్ల తో నిర్మించ నున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ,యంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్:-

తెలంగాణ రాష్ట్రం లో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి

ఉమ్మడి నల్లగొండ జిల్లా లో 6 స్థానాలు పెరుగుతయి

రాష్టం లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే అధికారం లోకి వస్తుంది

150 సంవత్సరాలలో 50 సంవత్సరలు అధికారం లో ఉన్న పార్టీ ఏ రోజు పేరు మార్చుకోలేదు కాంగ్రెస్

కానీ రెండోసారి అధికారంలోకి రాగానే పార్టీ పేరును మార్చుకున్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

బిఅరెస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం అందిస్తున్నాం.

Tags:    

Similar News